నీవు ప్రార్థన చేయునప్పుడు, నీ గదిలోనికి వెళ్లి తలుపువేసి, రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థనచేయుము; అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతి ఫలమిచ్చును.  మత్తయి సువార్త 6:6

 

ప్రార్ధన విన్నపం

మీ సమస్యలు , విన్నపాలు , ఉద్దేశాలు మాకు తెలియజేయండి. మేము దేవుని సన్నిధిలో మీ కొరకు ప్రార్దిస్తాము