అందరికంటే మన సంఘము ఎక్కువ ధన్యతగా ఉండటానికి గల కారణం

దేవుడు మన జీసస్ లవ్స్ యు మినిస్ట్రీస్ ని మన యొక్క ధన్యతను బట్టి బహుగా అశేర్వదించాడు. అందువలన ఒకరి యెడల ఒకరు ప్రేమ కలిగి కష్ట కాలములో సంతోషములో ఆయనను ఘనపరుస్తున్నాము

ప్రార్ధన

ఆయననుబట్టి మనకు కలిగిన ధైర్యమేదనగా, ఆయన చిత్తానుసారముగా మన మేది అడిగినను ఆయన మన మనవి ఆలకించుననునదియే. మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము. 1 యోహాను 5: 13-14

స్వస్థత

నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను మన వ్యసనములను వహించెను అయినను మొత్తబడినవానిగాను దేవునివలన బాధింపబడినవానిగాను శ్రమనొందినవానిగాను మనమతనిని ఎంచితివిు. మన యతిక్రమక్రియలనుబట్టి అతడు గాయపరచ బడెను మన దోషములనుబట్టి నలుగగొట్టబడెను మన సమాధానార్థమైన శిక్ష అతనిమీద పడెను అతడు పొందిన దెబ్బలచేత మనకు స్వస్థత కలుగు చున్నది. యెషయా 53:4,5

సహవాసం

యెహోవాకొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు వారు పక్షిరాజులవలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు అలయక పరుగెత్తుదురు సొమ్మసిల్లక నడిచిపోవుదురు. యెషయా 40:31

vijay ramaarao

PRAISE THE LORD

sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page. sample data for demo purpose, we still working on this page.

Thanks for reading

by B. Vijay Ramarao

మన పరిచర్యలు

దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులనుగా ఉంచెనో ఆ యావత్తుమందను గూర్చియు, మీ మట్టుకు మిమ్మును గూర్చియు జాగ్రత్తగా ఉండుడి. అపొ. కార్యములు 20:28

యవ్వన పరిచర్య

జీసస్ లవ్స్ యు మినిస్ట్రీస్

యవ్వన పరిచర్య గూర్చి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైన ఉన్నటువంటి లింక్ ని ఫాలో అవ్వండి

స్తీల పరిచర్య

జీసస్ లవ్స్ యు మినిస్ట్రీస్

యవ్వన పరిచర్య గూర్చి పూర్తి వివరాలు తెలుసుకోవడానికి పైన ఉన్నటువంటి లింక్ ని ఫాలో అవ్వండి

ఇటీవల కార్యక్రమాల సమాచారం

ఎప్పటికప్పుడు మన మినిస్ట్రీస్ లో జరిగిన కార్యక్రమాల సమాచారాన్ని అప్ డేట్ చేస్తాము
JLUM

Welcome

A warm welcome to our website. Thank for visiting. live in jesus and walk with jesus and love jesus. automatically your life become beautiful.

సంప్రదించండి

జీసస్ లవ్స్ యు మినిస్ట్రీస్

ఇం.నెం 14-16/130, రోడ్ నెం -7
కాకతీయనగర్, నేరెడ్ మెట్
సికింద్రాబాద్, తెలంగాణ-500056
ఇండియా

చంద్రమహల్, శ్రీనివాసపురం రోడ్
జంగారెడ్డిగూడెం-534447
ప.గో జిల్లా, ఆంధ్రప్రదేశ్
ఇండియా

మొబైల్ నంబర్స్

ఫోన్ నంబర్స్ + 91 9032670949,
7036123488, 7036123489

ఈ మెయిల్ contact@jlum.org

ఈ క్రింద ఫారం నింపండి